KCR: కేసీఆర్‌కు ఉగాది శుభాకాంక్షలు.. ఫామ్‌హౌజ్‌కు భారీగా తరలివచ్చిన గులాబీ శ్రేణులు

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి గజ్వేల్, దుబ్బాకకు చెందిన కార్యకర్తలు వచ్చి కేసీఆర్‌కు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. వారికి అభివాదం చేసిన కేసీఆర్‌.. అందరినీ ఆత్మీయంగా పలకరించారు.

Updated : 09 Apr 2024 20:45 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు