Keerthy Suresh: ‘జవాన్‌’ సాంగ్‌.. అట్లీ సతీమణితో కీర్తిసురేశ్‌ డ్యాన్స్‌

చెన్నై: ‘జవాన్‌’ (Jawan) తో సూపర్‌హిట్‌ను అందుకున్నారు దర్శకుడు అట్లీ (Atlee). తన స్నేహితుడు అట్లీ విజయంపై నటి కీర్తిసురేశ్‌ (Keerthy Suresh) ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ‘జవాన్‌’లోని ఓ పాటకు అట్లీ సతీమణి ప్రియతో కలిసి ఆమె స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Published : 13 Sep 2023 19:09 IST

చెన్నై: ‘జవాన్‌’ (Jawan) తో సూపర్‌హిట్‌ను అందుకున్నారు దర్శకుడు అట్లీ (Atlee). తన స్నేహితుడు అట్లీ విజయంపై నటి కీర్తిసురేశ్‌ (Keerthy Suresh) ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ‘జవాన్‌’లోని ఓ పాటకు అట్లీ సతీమణి ప్రియతో కలిసి ఆమె స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు