Bholaa Shankar: చిరంజీవి మెగాస్టార్‌ మాత్రమే కాదు.. మెగా హ్యూమన్‌!: కీర్తిసురేష్‌

చిరంజీవి మెగాస్టార్‌ మాత్రమే కాదు.. మెగా హ్యూమన్‌ అని కీర్తి సురేష్ అన్నారు. మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) నటించిన కొత్త చిత్రం ‘భోళాశంకర్‌’ (Bholaa Shankar). మెహర్‌ రమేశ్‌ దర్శకుడు. తమన్నా కథానాయిక. చిరంజీవి సోదరిగా కీర్తి సురేశ్‌ నటించారు. ఈ సినిమా ఆగస్టు 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ఆమె మాట్లాడారు. 

Published : 07 Aug 2023 18:18 IST

Tags :

మరిన్ని