King of Kotha: ‘కొత్త ఊరిలో తోపు మనమే’.. అలరిస్తోన్న దుల్కర్‌ సల్మాన్‌ సాంగ్‌

దుల్కర్‌ సల్మాన్ (Dulquer Salmaan) హీరోగా దర్శకుడు అభిలాష్‌ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘కింగ్‌ ఆఫ్‌ కోత’ (King of Kotha). ఐశ్వర్య లక్ష్మి కథానాయిక. ఈ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. దుల్కర్‌ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ‘అసురుడే రావణ’ అంటూ సాగే గీతాన్ని సోషల్‌ మీడియా వేదికగా తాజాగా విడుదల చేసింది. కృష్ణ కాంత్‌ రాసిన ఈ పాటను రేవంత్‌, సింధూజ శ్రీనివాసన్‌ ఆలపించారు. జేక్స్‌ బెజోయ్‌ స్వరాలు సమకూర్చారు.

Updated : 28 Jul 2023 18:28 IST

Tags :

మరిన్ని