Bholaa Shankar: కొట్టరా కొట్టు తీన్‌మారు.. కట్టలే తెగేలా హుషారు..

హైదరాబాద్‌: చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘భోళా శంకర్‌’ (Bholaa Shankar). తమన్నా కథానాయిక. కీర్తిసురేష్‌, సుశాంత్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘కొట్టరా కొట్టు తీన్‌మారు.. కట్టలే తెగేలా హుషారు..’ అంటూ సాగే లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేశారు. మహతి స్వర సాగర్‌ బాణీలకు కాసర్లశ్యామ్‌ సాహిత్యం అందించారు. రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆలపించారు.

Updated : 07 Aug 2023 19:02 IST

Tags :

మరిన్ని