CSK vs DC: లలిత్‌ యాదవ్‌ స్టన్నింగ్ క్యాచ్‌..!

ఐపీఎల్‌ (IPL)లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK), దిల్లీ క్యాపిటల్స్‌ (DC) మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో దిల్లీ బౌలర్‌ లలిత్‌ యాదవ్‌ (Lalit Yadav) అద్భుతమైన ఫీట్‌ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 12వ ఓవర్‌ తొలి బంతికి సీఎస్కే బ్యాటర్‌ అజింక్య రహనె (Ajinkya Rahane) ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను ఒంటిచేత్తో అందుకున్నాడు. ఈ స్టన్నింగ్‌ క్యాచ్‌ వీడియోను మీరూ చూసేయండి. 

Published : 10 May 2023 22:19 IST

Tags :

మరిన్ని