girl education: ఇలాగైతే బాలికా విద్య సాగేనా?

  ఒక మనిషి వ్యక్తిగత వికాసానికి మాత్రమే కాదు, దేశ అభ్యున్నతికి కూడా కీలకం నాణ్యమైన విద్య. బాలలు నాణ్యమైన విద్యను అభ్యసించి ఉత్తమ మానవవనరులుగా మారితేనే ఒకదేశం అభివృద్ధిలో పురోగమిస్తుంది. అందుకు కావాల్సింది ఉత్తమ ఉపాధ్యాయులు, పాఠశాలల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు. భారత్‌లో ప్రైవేటు పాఠశాలలో బాగానే ఉన్నా ప్రభుత్వ పాఠశాలల విషయంలో ఎప్పుడూ ఆందోళనే. బాలికలకు మరుగుదొడ్ల కల్పన పరిష్కారం కాని సమస్యగానే మిగిలిపోతోంది.సమస్య పరిష్కారం కోసం జాతీయ విధానం నిర్దేశించాలని సుప్రీంకోర్టు కేంద్రానికి తాజాగా సూచించడంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లైనా ప్రభుత్వ బడుల్లో బాలికలకు ఎందుకు ఈ దుస్థితి. బాలికల ఆత్మగౌరవంతో ముడిపడిన ఈ సమస్యకు ఏం చేస్తే పరిష్కారం లభిస్తుంది.

Published : 10 Nov 2023 23:22 IST

Tags :

మరిన్ని