Loan apps: రుణయాప్ ఉచ్చుకు కడియం యువకుడి బలి!
తూర్పుగోదావరి జిల్లా కడియంకు చెందిన ఓ యువకుడు రుణయాప్ ఉచ్చులో చిక్కుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యాప్ ద్వారా అప్పు తీసుకొని తిరిగి చెల్లించడం లేదని, ఆ ఆప్పును మీరే చెల్లించాలంటూ అతని స్నేహితులకు, బంధువులకు మోసగాళ్లు అసభ్యకర సందేశాలు పంపించారు. దీనిని తట్టుకోలేని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మరిన్ని వివరాలు మృతుడి తల్లిదండ్రుల మాటల్లోనే..!
Published : 28 Jun 2022 15:55 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్‌తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్‌పై మీమ్స్.. విరాట్‌పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?