Love Today: ప్రేమికులిద్దరు మొబైల్స్‌ మార్చుకుంటే.. ఆసక్తిగా ట్రైలర్‌

తమిళంలో మంచి విజయం అందుకున్న ‘లవ్‌ టుడే’ చిత్రం త్వరలో తెలుగులోనూ విడుదల కానుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను నటుడు విజయ్‌ దేవరకొండ విడుదల చేశారు. ఇద్దరు ప్రేమికులు వారి మొబైల్స్‌ మార్చుకుంటే తలెత్తే పరిణామాలతో ఈ సినిమా.. ప్రదీప్‌ రంగనాథన్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో ఇవానా కథానాయిక. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందించారు. 

Updated : 17 Nov 2022 17:50 IST

Tags :

మరిన్ని