G 20 Summit: విలాసవంతమైన హోటళ్లలో జీ20 దేశాధినేతలకు ఆతిథ్యం

భారత్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న జీ20 (G 20) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు వస్తున్న దేశాధినేతల బస కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమెరికా, బ్రిటన్‌, కెనడా, ఆస్ట్రేలియాతో సహా జీ20 దేశాల అధినేతలు, ప్రతినిధుల కోసం దిల్లీలోని అత్యంత ఖరీదైన హోటళ్లను సిద్ధం చేశారు. ఆయా హోటళ్ల పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

Published : 07 Sep 2023 20:46 IST

Tags :

మరిన్ని