NTR: ఎన్టీఆర్‌కు భారతరత్న ఇచ్చి సముచితంగా గౌరవించాలి: ఆచార్య ముత్యాలనాయుడు

ఎన్టీఆర్‌ (NTR).. తెలుగుదనానికి నిలువెత్తు నిదర్శనం. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక. సినీ కళామతల్లి ముద్దుబిడ్డ. మరువలేని మహా నాయకుడు. ఆ యుగపురుషుడి శతజయంతి వేడుకలు దేశవిదేశాల్లో వైభవంగా సాగుతున్నాయి. ఈ తరుణంలో ఎన్టీఆర్‌తో కలిసి దాదాపు మూడేళ్లు ప్రయాణం చేసిన ఆచార్య ముర్రు ముత్యాలనాయుడు.. ఆయనతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.

Updated : 20 May 2023 17:23 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు