Popcorn Trailer: ‘పాప్‌కార్న్‌’ నుంచి ‘మది విహంగమయ్యే’.. లిరికల్‌ సాంగ్‌

అవికాగోర్‌(Avika Gor), సాయి రోనంకి జంటగా నటించిన చిత్రం ‘పాప్‌కార్న్‌’. మురళీ దర్శకుడు. తాజాగా ఈసినిమా నుంచి ‘మది విహంగమయ్యే’.. లిరికల్‌ సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఎలాంటి పరిచయం లేని ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తు లిఫ్ట్‌లో ఇరుక్కుపోవడం.. వాళ్లు స్నేహితులుగా మారడం.. లాంటి ఆసక్తికర అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది. 

Published : 18 Jan 2023 12:19 IST

Tags :

మరిన్ని