Mahamantri Timmarusu: 60 వసంతాల ‘మహామంత్రి తిమ్మరుసు’

మహా సామ్రాధీశుడు, సకల కళా వల్లభుడు, కవి పోషకుడు, బహుభాషా కోవిదుడు, సాహితీ ప్రియుడు, అభివృద్ధి కాముకుడు తెలుగు భాష మాధుర్యాన్ని అస్వాదించి రచనలు చేసిన భావకుడు.. ఆయనే శ్రీకృష్ణదేవరాయలు. ఆయనకు గురువు, మార్గదర్శి, దిక్సూచి.. అన్నీ మహామంత్రి తిమ్మరుసు. అదే కథతో తీసిన చిత్రం.. ‘మహామంత్రి తిమ్మరుసు’. ఈ చిత్రం విడుదలై 60 ఏళ్లు గడిచింది. ఈ సినిమా విశేషాల గురించి ఈటీవీ టాకీస్‌లో చూద్దాం.

Published : 02 Aug 2022 16:26 IST

Tags :

మరిన్ని