LIVE - Mahesh babau: #SSMB28.. ‘మాస్‌ స్ట్రైక్‌’ లాంచ్‌ ఈవెంట్‌

మహేశ్‌బాబు (Mahesh babau), త్రివిక్రమ్‌ (Trivikram) కాంబోలో రాబోతున్న కొత్త చిత్రం #SSMB28 (వర్కింగ్‌ టైటిల్‌). సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 13న ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. నేడు సూపర్‌ కృష్ణ (Krishna) జయంతి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి ‘మాస్‌ స్ట్రైక్‌’ను విడుదల చేయనున్నారు. 

Published : 31 May 2023 16:42 IST

Tags :

మరిన్ని