Crime News: పోలీసుల స్పందన.. నిలిచిన ప్రాణం..!

హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. బోయిన్ పల్లికి చెందిన షేక్ ఫిరోజ్ అనే వ్యక్తి తెల్లవారుజామున హుస్సేన్ సాగర్ లో దూకాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న లేక్ పోలీసులు, అటుగా వెళ్తున్న ముగ్గురు వాహనదారుల సహాయంతో షేక్ ఫిరోజ్ ని కాపాడారు. అనంతరం అతడ్ని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Published : 18 May 2022 12:59 IST

Tags :

మరిన్ని