Ginna: లైవ్‌లో పాట పాడిన అరియానా, వివియానా.. మురిసిపోయిన విష్ణు

ప్రముఖ కథానాయకుడు మంచు విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా సింగర్స్‌గా తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ‘జిన్నా’లో ‘ఫ్రెండ్‌షిప్‌..’ పాటను ఇద్దరూ ఆలపించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మరోసారి ఆ పాట పాడి అలరించారు. ఆ పాటను మీరూ చూసేయండి. 

Published : 17 Oct 2022 16:50 IST

Tags :

మరిన్ని