Masooda Trailer: నాసియాకు దెయ్యం పట్టిందనుకుంటున్నావా?

సంగీత, తిరువీర్‌, కావ్య కల్యాణ్‌రామ్‌, బాందవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మసూద’ (Masooda). సాయికిరణ్‌ దర్శకుడు. రాహుల్‌ యాదవ్‌ నక్కా నిర్మించిన ఈ  సినిమాని నవంబరు 18న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. కొత్త రకమైన హారర్‌ డ్రామాతో రూపొందిన చిత్రమిది. ప్రేక్షకుల్ని భయపెడుతూ, థ్రిల్‌ని పంచుతుందని చిత్ర బృందం చెబుతోంది. శుభలేఖ సుధాకర్‌, అఖిలారామ్‌, బాంధవి శ్రీధర్‌, సత్యం రాజేష్‌, సత్య ప్రకాశ్‌ తదితరులు నటించారు.

Updated : 21 Oct 2023 16:29 IST

Tags :

మరిన్ని