IND vs Aus: ఒంటిచేత్తో మ్యాక్స్‌వెల్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌.. రోహిత్ ఔట్!

భారత్‌తో మూడో వన్టేలో ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ మ్యాక్స్‌వెల్ (Maxwell) అద్భుతమైన ఫీల్డింగ్‌ ప్రదర్శన చేశాడు. దూకుడుగా ఆడుతున్న రోహిత్ శర్మ (Rohit Sharma) (81)ను ఓ స్టన్నింగ్‌ క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపాడు. మ్యాక్స్‌వెల్ వేసిన 21 ఓవర్‌లో నాలుగో బంతికి సిక్స్ బాదిన రోహిత్.. ఇదే ఓవర్‌లో చివరి బంతిని స్ట్రయిట్‌గా బలంగా బాదాడు. మెరుపు వేగంతో మ్యాక్స్‌వెల్.. ఒంటిచేత్తో క్యాచ్‌ అందుకుని ఆశ్చర్యపరిచాడు.  

Updated : 27 Sep 2023 20:55 IST

Tags :

మరిన్ని