Bholaa Shankar: ‘మిల్కీ బ్యూటీ’ ఫుల్‌ సాంగ్‌ వచ్చేసింది..!

చిరంజీవి (Chiranjeevi) - కీర్తిసురేశ్‌ (Keerthy Suresh) ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘భోళా శంకర్‌’ (Bholaa Shankar). తమన్నా కథానాయిక. సోదరి సెంటిమెంట్‌తో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా ఆగస్టు నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా నుంచి ‘మిల్కీ బ్యూటీ’ సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. చిరు-తమన్నాలపై చిత్రీకరించిన ఈ పాట యువతను ఆకట్టుకునేలా ఉంది. 

Updated : 21 Jul 2023 17:31 IST

Tags :

మరిన్ని