Morancha River: నీట మునిగిన మోరంచపల్లి.. బోట్లు, హెలికాప్టర్ల సాయంతో ప్రజలను కాపాడిన యంత్రాంగం

భారీవర్షాలతో మోరంచ వాగు పొంగి పొర్లింది. మోరంచపల్లి గ్రామాన్ని నీట ముంచింది. ఇళ్లు నీట మునగడంతో  డాబాలు ఎక్కి ప్రాణాలు కాపాడుకునేందుకు గ్రామస్తులు పరుగులు తీశారు. కొందరు చెట్ల కొమ్మలెక్కారు. బోట్లు, హెలికాఫ్టర్ల సాయంతో వారంతా సురక్షిత ప్రాంతాలకు తరలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.  

Published : 28 Jul 2023 13:13 IST

Tags :

మరిన్ని