Bollywood news: నటుడు, సినీ విశ్లేషకుడు కమాల్‌ ఆర్‌ ఖాన్‌ అరెస్ట్‌

వివాదాస్పద ట్వీట్ కేసులో నటుడు, సినీ విశ్లేషకుడు కమాల్‌ ఆర్‌ ఖాన్‌ను ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. దుబాయి నుంచి ముంబయి విమానాశ్రయానికి చేరుకున్న ఆయన్ను.. సోమవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. 2020లో ట్విటర్ వేదికగా కమల్ రషీద్.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. 

Published : 30 Aug 2022 15:29 IST

Tags :

మరిన్ని