Naa Saami Ranga: ఈ సారి పండక్కి ‘నా సామిరంగ’ జాతర.. టీజర్‌ చూశారా..!

హైదరాబాద్‌: నాగార్జున (Nagarjuna) కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం ‘నా సామిరంగ’ (Naa Saami Ranga). ఆషికా రంగనాథ్‌ కథానాయిక. అల్లరి నరేశ్‌, రాజ్‌ తరుణ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజయ్‌ బిన్నీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

Published : 17 Dec 2023 12:58 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు