LIVE: నాగార్జున ‘ది ఘోస్ట్‌’ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌

నాగార్జున కథానాయకుడిగా ప్రవీణ్‌ సత్తారు తెరకెక్కించిన యాక్షన్‌ చిత్రం ‘ది ఘోస్ట్‌’ (The Ghost). సోనాల్‌ చౌహాన్‌ కథానాయిక. దసరా కానుకగా అక్టోబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘ది ఘోస్ట్‌’ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో ఘనంగా జరుగుతోంది. 

Published : 30 Sep 2022 15:25 IST

Tags :

మరిన్ని