Naresh: రమ్య రఘుపతి ఆరోపణలపై వివరణ ఇచ్చిన నరేశ్
రమ్య రఘుపతి చేసిన ఆరోపణలపై నటుడు నరేశ్ వివరణ ఇచ్చారు. ఆమె చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. బెంగళూరులో ఓ ఛానెల్‌తో కలిసి వదంతులు సృష్టిస్తోందని ఆరోపించారు. ఆమెకు విడాకుల నోటీసు పంపి నెల రోజులు అవుతోందని, ఆ తర్వాతే నాకు పెళ్లి కాబోతోందంటూ పుకార్లు పుట్టించిందని నరేశ్ అన్నారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు.
Published : 01 Jul 2022 19:19 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు