Deepthi: తమ్ముడు నాని హీరోగా సినిమా తీస్తారా..? దీప్తి సమాధానమిదే..!

రచన పట్ల ఆసక్తి ఉన్న తనను దర్శకత్వం వైపు మళ్లించింది నానినే అని ఆమె సోదరి దీప్తి తెలిపారు. తనకు ఎదురైన అనుభవాలతో ఐదు కథల సమాహారంగా మీట్ క్యూట్ అనే వెబ్ సిరీస్‌కు దీప్తి దర్శకత్వం వహించారు. నాని సమర్పణలో సోని లీవ్ నిర్మించిన ఈ సిరీస్.. ఈ నెల 25న స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సందర్భంగా ఆ వెబ్ సిరీస్ విశేషాలతోపాటు దర్శకురాలిగా తన తొలి అనుభవాన్ని దీప్తి పంచుకున్నారు. ఆ విశేషాలు మీకోసం...

Updated : 21 Nov 2022 21:07 IST

Tags :

మరిన్ని