రవిశాస్త్రి కామెంటరీని ఇమిటేట్‌ చేసిన నవీన్‌ పొలిశెట్టి.. వీడియో వైరల్‌

టీమిండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి (Ravi Shastri) తన కామెంటరీతో.. క్రికెట్‌ అభిమానుల్లో ఎలాంటి జోష్‌ నింపుతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు! అదే విషయాన్ని చెబుతూ సినీ నటుడు నవీన్‌ పొలిశెట్టి (Naveen Polishetty).. రవిశాస్త్రి కామెంటరీని ఇమిటేట్‌ చేశాడు. ఐపీఎల్‌ 2023 ఫైనల్‌ (IPL 2023 Final) గుజరాత్‌, చెన్నై మ్యాచ్‌ (GT vs CSK) సందర్భంగా.. ప్రీ మ్యాచ్‌ షోలో పాల్గొన్న నవీన్‌ పొలిశెట్టి తనదైన కామెడీతో నవ్వించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. 

Published : 29 May 2023 19:50 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు