Nenu Student Sir: ‘నేను స్టూడెంట్‌ సర్‌!’.. టీజర్‌ విడుదల అప్పుడే..!

బెల్లంకొండ గణేష్‌ (Bellamkonda Ganesh) నటించిన తాజా చిత్రం ‘నేను స్టూడెంట్‌ సర్‌!’. దర్శకుడు తేజ శిష్యుడు రాఖీ ఉప్పలపాటి ఓ సినిమా తెరకెక్కించారు. ‘నాంది’ ఫేమ్‌ సతీష్‌ వర్మ నిర్మించారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ గురించి అప్డేట ఇచ్చింది చిత్ర బృందం. ఈ నెల 12న టీజర్‌ను విడుదల చేయనున్నట్టు ఓ వీడియో ద్వారా ప్రకటించింది.  

Published : 10 Nov 2022 12:38 IST

Tags :

మరిన్ని