Adipurush: నేపాల్‌లో బాలీవుడ్‌ చిత్రాలపై నిషేధం.. ‘ఆదిపురుష్‌’ను వెంటాడుతున్న కష్టాలు!

ప్రభాస్‌ (Prabhas) శ్రీరాముడిగా నటించిన ఆదిపురుష్‌ (Adipurush) సినిమాను కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ సినిమాలో కొన్ని డైలాగులు ఇబ్బందికరంగా ఉన్నాయని వార్తలు వస్తున్న వేళ.. నేపాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఈ చిత్రంపై నిషేధం విధించారు. సీతాదేవీ నేపాల్‌లో జన్మిస్తే.. ఆమె భారత్‌లో జన్మించినట్లు చిత్రంలో డైలాగ్‌ ఉందని.. దానిని తక్షణం మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పటివరకు బాలీవుడ్ చిత్రాలను తమ దగ్గర ప్రదర్శించనీయబోమంటూ కాఠ్‌మండూ, ఫొఖారాలో నిషేధం విధించారు.

Updated : 19 Jun 2023 17:05 IST

Tags :

మరిన్ని