టిడ్కో ఇళ్లు ఉచితంగా ఇస్తామని చెప్పి జగన్‌ మోసం చేశారు: ఎమ్మెల్యే నిమ్మల

తెలుగుదేశం హయాంలో పాలకొల్లులో 90 శాతం నిర్మాణం పూర్తిచేసిన టిడ్కో గృహాల్ని లబ్ధిదారులకు అందజేయాలంటూ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ప్రభుత్వం తీరును నిరసిస్తూ పట్టణంలో పారిశుధ్య పనులు నిర్వహించారు.  

Published : 26 Oct 2023 16:50 IST

Tags :

మరిన్ని