Nithiin: నా బాడీ లాంగ్వేజ్‌ బాగా తెలిసిన డ్యాన్స్‌ మాస్టర్‌ ఆయన: నితిన్‌

నితిన్‌ కథానాయకుడిగా రాజశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘మాచర్ల నియోజకవర్గం’. కృతిశెట్టి కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర ప్రచారంలో భాగంగా శనివారం సాయంత్రం ట్రైలర్‌ విడుదల చేశారు.

Published : 31 Jul 2022 14:54 IST

Tags :

మరిన్ని