NTR - Devara: రెండు భాగాలుగా ‘దేవర’.. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు కొరటాల శివ గుడ్‌ న్యూస్‌

ఎన్టీఆర్ (NTR) అభిమానులకు దర్శకుడు కొరటాల శివ శుభవార్త చెప్పారు. ఎన్టీఆర్‌తో ఆయన తెరకెక్కిస్తున్న ‘దేవర’ (Devara) చిత్రాన్ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. మొదటి భాగాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేస్తామని వెల్లడించారు. నటీనటుల భావోద్వేగాలు, కథ గమనాన్ని దెబ్బతీయకుండా ఉండేందుకే కథను రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్టు కొరటాల స్పష్టం చేశారు.

Published : 04 Oct 2023 17:24 IST

Tags :

మరిన్ని