VBVK: ‘ఓ బంగారం’.. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ నుంచి త్వరలో మరో పాట

అల్లు అరవింద్ స‌మ‌ర్పణలో ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చర్స్‌ బ్యాన‌ర్‌పై తెరకెక్కిన సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. కిరణ్ అబ్బవరం, కశ్మీరా జంటగా నటించిన ఈ చిత్రం నుంచి జనవరి 19న ‘ఓ బంగారం’ పాట విడుదల కాబోతోంది. ఓ వీడియో ప్రోమో ద్వారా చిత్ర బృందం ఈ విషయాన్ని వెల్లడించింది. 

Published : 17 Jan 2023 19:51 IST

Tags :

మరిన్ని