Oke Oka Jeevitham: ‘ఒకే ఒక జీవితం’.. సక్సెస్‌ సెలబ్రేషన్స్‌

శర్వానంద్‌, రీతూ వర్మ నాయకానాయికలుగా రూపొందిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. అక్కినేని అమల కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాతో శ్రీ కార్తీక్‌ దర్శకుడు. సెప్టెంబరు 9న సినిమా విడుదలై మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ నిర్వహించారు. 

Published : 10 Sep 2022 12:54 IST

Tags :

మరిన్ని