Tollywood: ‘ఆర్గానిక్‌ మామ..హైబ్రిడ్‌ అల్లుడు’కి రంగం సిద్ధం!

బిగ్ బాస్ ఫేమ్‌ సొహైల్ తన పుట్టినరోజున మరో కొత్త సినిమా ప్రారంభించాడు. ‘ఆర్గానిక్ మామ.. హైబ్రీడ్‌ అల్లుడు’ చిత్రానికి కొబ్బరికాయ కొట్టేశాడు. రాజేంద్ర ప్రసాద్ కీలకపాత్రలో కనిపించబోతున్నారు. మజిలీ ఫేమ్ అనన్య హీరోయిన్‌.

Published : 18 Apr 2022 23:03 IST

Tags :

మరిన్ని