Pawan Kalyan: డైనమిక్‌ లుక్‌లో పవన్‌ కల్యాణ్.. గన్నవరంలో అభిమానుల ఘన స్వాగతం

జనసేన(Janasena) పార్టీ అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్నారు. పవన్ కళ్యాణ్‌కు అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గంలో మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి బయలుదేరారు. 

Updated : 11 Mar 2023 19:34 IST

Tags :

మరిన్ని