Vizianagaram: విజయనగరంలో పాయల్‌ రాజ్‌పుత్‌, నేహాశెట్టి సందడి

సినీ హీరోయిన్స్‌ పాయల్ రాజ్‌పుత్‌ (Payal Rajput), నేహాశెట్టి (Neha shetty) విజయనగరంలో సందడి చేశారు. ఓ షాపింగ్‌మాల్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. వారిని చూడటానికి అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ నేపథ్యంలో పాయల్‌, నేహా డ్యాన్స్‌ చేస్తూ అభిమానులను ఉత్సాహపరిచారు.

Published : 16 Dec 2023 16:27 IST

Tags :

మరిన్ని