Payal-Rashmi: ప్రొద్దుటూరులో పాయల్‌, రష్మి సందడి

వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో సినీనటి పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput), ప్రముఖ యాంకర్ రష్మి గౌతమ్ (Rashmi Gautham) సందడి చేశారు. మైదకూర్‌ రోడ్డులో ఓ షాపింగ్‌మాల్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. పాయల్, రష్మిలను చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు.

Published : 08 Dec 2023 16:25 IST

Tags :

మరిన్ని