Payal Rajput: ‘మంగళవారం’.. ఎంత కష్టపడి చేశానంటే..!: పాయల్‌ రాజ్‌పుత్‌

పాయల్‌ రాజ్‌పుత్‌ (Payal Rajput) ప్రధాన పాత్రలో అజయ్‌ భూపతి తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘మంగళవారం’ (Mangalavaram). ఈ సినిమా ఈ నెల 17న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో శనివారం విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా పాయల్‌ మాట్లాడుతూ.. ఇప్పటికీ వరకు తను చేసిన అన్ని సినిమాలు కష్టపడి చేశానన్నారు. ఇండస్ట్రీకి వచ్చి ఐదేళ్లు గడిచిపోయిందని, తనను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.

Published : 12 Nov 2023 15:58 IST

Tags :

మరిన్ని