Perni Nani: ఏలూరు కలెక్టర్‌పై పేర్ని నాని ఆగ్రహం

ఉమ్మడి కృష్ణా జిల్లా జెడ్పీ సమావేశాలకు ఏలూరు జిల్లా కలెక్టర్ గైర్హాజరు కావండంపై మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశాలకు హాజరయ్యే ఉద్దేశం అసలు కలెక్టర్ ఉందా? అని ప్రశ్నించారు. సమావేశానికి రాకుంటే.. ZPTCలతో కలిసి సీఎం ఇంటి ముందు నిరసన తెలియజేస్తామన్నారు.

Updated : 19 Jul 2023 18:38 IST

Tags :

మరిన్ని