Medak: ఆధునిక పద్ధతుల్లో అడవుల సంరక్షణ చర్యలు

ప్రకృతి సమతౌల్యాన్ని కాపాడడంలో అడవులది కీలకపాత్ర. వర్షాలు కురవాలన్నా, వన్యప్రాణులు సురక్షితంగా ఉండాలన్నా అడవులదే ముఖ్య భూమిక.

Published : 27 Apr 2024 14:10 IST

ప్రకృతి సమతౌల్యాన్ని కాపాడడంలో అడవులది కీలకపాత్ర. వర్షాలు కురవాలన్నా, వన్యప్రాణులు సురక్షితంగా ఉండాలన్నా అడవులదే ముఖ్య భూమిక. అయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో జాతీయ అటవీ విధానం ప్రకారం 33 శాతం మేర ఉండాల్సిన అడవి.. 20 శాతానికి మాత్రమే పరిమితమైంది. ఈ నేపథ్యంలో మిగిలిన అటవీ ప్రాంతం కూడా అన్యాక్రాంతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టారు. దట్టమైన అడవిలో ఎక్కడ నిప్పు రాజుకున్నా అధునాతన టెక్నాలజీతో ఆ స్థలాన్ని కనిపెట్టి ప్రమాదాన్ని నివారిస్తున్నారు. వన్యప్రాణులు వలస వెళ్లకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags :

మరిన్ని