AP News: వీధి వ్యాపారులను దగా చేసిన వైకాపా సర్కారు

సంక్షేమ పథకాల సృష్టికర్త తానే అన్నట్లుగా బిల్డప్ ఇచ్చే ముఖ్యమంత్రి జగన్ అర్హులైన అందరికీ పథకాలు అందిస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలతో ఐదేళ్లుగా ప్రజలను నమ్మించి మోసం చేశారు.

Published : 27 Apr 2024 14:01 IST

సంక్షేమ పథకాల సృష్టికర్త తానే అన్నట్లుగా బిల్డప్ ఇచ్చే ముఖ్యమంత్రి జగన్ అర్హులైన అందరికీ పథకాలు అందిస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలతో ఐదేళ్లుగా ప్రజలను నమ్మించారు. కానీ ఆయన పాలనలో పథకాల అమలు చూస్తే వైకాపా కార్యకర్తలకే పెద్దపీట అనేది సుస్పష్టం. ఇందుకు చిరు వ్యాపారులు సైతం మినహాయింపు కాదు. వారికి ‘జగనన్న తోడు’ పేరుతో  రూ. 10వేల చొప్పున అందించే వడ్డీలేని రుణాల పథకమే ఇందుకు నిదర్శనం.

Tags :

మరిన్ని