AP News: జగన్ జమానాలో ప్రతిపక్ష నాయకులపై కుప్పలు తెప్పలుగా కేసులు

జగన్ ఐదేళ్ల జమానాలో ప్రతిపక్ష నాయకులపై కుప్పలు తెప్పలుగా పోలీసులు కేసులు పెట్టారు. ప్రజాసమస్యలపై నోరు విప్పిన ప్రతి ఒక్కరి నోరు నొక్కేందుకు యత్నించారు.

Published : 27 Apr 2024 13:48 IST

జగన్ ఐదేళ్ల జమానాలో ప్రతిపక్ష నాయకులపై కుప్పలు తెప్పలుగా పోలీసులు కేసులు పెట్టారు. ప్రజాసమస్యలపై నోరు విప్పిన ప్రతి ఒక్కరి నోరు నొక్కేందుకు యత్నించారు. తెలుగుదేశం అభ్యర్థుల నామినేషన్ల దాఖలు సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లలో ఈ కేసుల వివరాలు, వైకాపా బెదిరింపు ధోరణి బహిర్గతమైంది.

Tags :

మరిన్ని