PM Modi: దేశంలో ఇంత పెద్దఎత్తున అవినీతి వ్యతిరేక పోరాటం ఎప్పుడూ జరగలేదు: ప్రధాని మోదీ

స్వతంత్ర భారత చరిత్రలో ఎప్పుడూ ఇంత పెద్దఎత్తున అవినీతి వ్యతిరేక పోరాటం జరగలేదని ప్రధాని మోదీ(PM Modi) తెలిపారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) అనర్హత అంశంతోపాటు అదానీ వ్యవహారంపై ఆందోళన చేస్తున్న ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేశారు. అవినీతిపరులంతా ఒకే వేదికపై వస్తున్నారని ప్రధాని ఆరోపించారు. అసత్య ఆరోపణలకు ఈ దేశం తలవంచదని తేల్చిచెప్పారు. 

Published : 29 Mar 2023 09:19 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు