Pridviraj: అంబటి రాంబాబు ఎవరో నాకు తెలియదు: ట్రోల్స్‌పై స్పందించిన పృథ్వీరాజ్‌

పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan), సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) కలిసి నటించిన బ్రో (Bro).. సినిమా ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఏపీ మంత్రి అంబటి రాంబాబును అనుకరిస్తూ బ్రో.. సినిమాలో శ్యామ్‌బాబు డ్యాన్స్‌ చేశారని కామెంట్స్‌ వచ్చాయి. దీనిపై పృధ్వీరాజ్‌ స్పందించారు. తాము ఎవరినీ ఇమిటేట్‌ చేయాల్సిన అవసరం లేదన్నారు. బ్రో చిత్రంలో అంబటి రాంబాబును అనుకరిస్తూ డ్యాన్స్ చేయడానికి ఆయనేమన్నా ఆస్కార్ స్థాయి నటుడా అని ఎద్దేవా చేశారు. డైరెక్టర్ చెప్పినట్టు చేశానని, ఆ క్యారెక్టర్‌, నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని తెలిపారు.  సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా అద్భుతమని ట్రోలింగ్‌ చేస్తున్నారని పేర్కొన్నారు. 

Published : 31 Jul 2023 20:00 IST

Tags :

మరిన్ని