Dil Raju: సంక్రాంతి రేసులో వరుస సినిమాలు.. రిలీజ్‌లపై దిల్‌రాజు కీలక వ్యాఖ్యలు

సంక్రాంతికి రానున్న చిత్రాల విషయంలో గత కొన్నిరోజుల నుంచి టాలీవుడ్‌లో సందిగ్ధత నెలకొంది. ‘గుంటూరుకారం’, ‘నా సామిరంగ’, ‘హనుమాన్‌’, ‘సైంధవ్‌’, ‘ఈగల్‌’ ఇలా ఐదు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. థియేటర్ల విషయంలో ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో ఇటీవల ఆయా చిత్ర నిర్మాతలతో సమావేశం నిర్వహించినట్లు ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు దిల్‌రాజు (Dilraju) తెలిపారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సంక్రాంతి సినిమా రిలీజ్‌ల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

Published : 25 Dec 2023 20:19 IST

Tags :

మరిన్ని