Jailer: ‘జైలర్‌’ సెలబ్రేషన్స్‌.. అనిరుధ్‌కీ కారు.. వీడియో వైరల్‌

‘జైలర్‌’ (Jailer) విజయోత్సాహంలో ఉన్నారు ప్రముఖ నిర్మాత కళానిధి మారన్‌ (Kalanithi Maran). ఈ జోష్‌లోనే ఆయన.. సంగీత దర్శకుడు అనిరుధ్‌ (Anirudh Ravichander)కి విలువైన పోర్ష్‌ కారును కానుకగా ఇచ్చారు. సంబంధిత వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ప్రొడ్యూసర్‌ ఇప్పటికే హీరో రజనీకాంత్‌ (Rajinikanth), డైరెక్టర్‌ నెల్సన్‌ (Nelson)లకూ కార్లు గిఫ్ట్‌గా ఇచ్చిన సంగతి తెలిసిందే. కార్లతోపాటు ముగ్గురికీ సినిమా లాభాల నుంచి కొంత మొత్తాన్ని చెక్‌ రూపంలో అందించారు. ఆగస్టు 10న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రూ. 600 కోట్లకుపైగా వసూళ్లు చేసింది.

Updated : 04 Sep 2023 21:05 IST

Tags :

మరిన్ని