Punch Prasad: పంచ్‌ ప్రసాద్‌ ఆరోగ్య పరిస్థితి ఏంటి? వైద్యులు ఏమన్నారంటే?

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘జబర్దస్త్‌’ కమెడియన్‌ ‘పంచ్‌’ ప్రసాద్‌ అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన నడవలేని పరిస్థితికి చేరుకున్నారు. ఈ క్రమంలో ప్రసాద్‌ ఆరోగ్య  పరిస్థితిని వివరిస్తూ మరో కమెడియన్‌ నూకరాజు స్పెషల్‌ వీడియోను పంచుకున్నారు. ప్రస్తుతం ప్రసాద్ ఆరోగ్యం ఎలా ఉంది? వైద్యులు ఏమన్నారు? నూకరాజు ఏం చెప్పారో మీరే చూసేయండి.

Published : 21 Nov 2022 15:08 IST

Tags :

మరిన్ని