Pushpa: సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో ‘పుష్ప’ సందడి

అల్లు అర్జున్‌ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘పుష్ప’. డిసెంబర్‌ 8న ఈ సినిమా రష్యాలో విడుదల కానుంది. ఈ మేరకు చిత్రబృందం గత కొన్నిరోజుల నుంచి రష్యాలో ప్రమోషన్స్‌ నిర్వహిస్తోంది. ఈమేరకు సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో ఏర్పాటు చేసిన ప్రిమియర్‌కు విశేష స్పందన లభించింది. దీనికి సంబంధించిన వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ ట్విటర్‌ వేదికగా షేర్‌ చేసింది.

Published : 07 Dec 2022 12:08 IST

Tags :

మరిన్ని