Floods: ఆస్ట్రేలియాలో వరదలు.. నీట మునిగిన విమానాశ్రయం

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్ రాష్ట్రంలో వరదలు ముంచెత్తాయి. రహదారులు, రైల్వే మార్గాలు కొట్టుకుపోయాయి. వేలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కెయిర్న్స్ విమానాశ్రయంలో వరద నీరు చేరడంతో విమానాలు రెక్కల వరకు మునిగాయి.

Published : 18 Dec 2023 19:38 IST

Tags :

మరిన్ని