Happy Birthday: ప్రేక్షకులు థియేటర్లకు రావాలంటే.. మనసు పెట్టి సినిమాలు చేయాలి: రాజమౌళి

‘‘ఈ మధ్య ప్రేక్షకులు థియేటర్స్‌కు రావడం లేదంటున్నారు. నా అభిప్రాయం ప్రకారం మనసు పెట్టి.. కష్టపడి చేసిన ఏ సినిమానూ ప్రేక్షకులు వదులుకోరు. అందుకే అలా కష్టపడాలని సూచిస్తున్నా. ఈ ‘హ్యాపీ బర్త్‌డే’ విషయంలో ఆ ప్రయత్నం జరిగిందని ఆశిస్తున్నా’’ అన్నారు

Published : 30 Jun 2022 10:34 IST

Tags :

మరిన్ని